యథాతథంగా బంగారం ధరలు ...! 15 d ago
డిసెంబర్ 7 (శనివారం) నాడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,150 గాను అలాగే 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,620గా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి పై రూ. 1000 తగ్గి రూ. 1,00,000 గా నమోదైనది.